Header
Header Header
|| ఓం శ్రీ గణేశాయనమః ||

బడే వారి

వివాహ మహోత్సవ ఆహ్వానము

శ్లో|| శ్రీరామపత్నీ జనకస్య పుత్రీ సీతాంగన సుందర కోమలాంగీ | భూగర్భజాతా భువనైక మాతా వధూవరాభ్యాం వరదాభవంతు ||

శ్రీ శ్రీనివాసరావు

శ్రీమతి కృష్ణ అమరవేణి

దంపతులు వ్రాయు శుభలేఖార్థములు

స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామసంవత్సర శ్రావణ బహుళ పాఢ్యమి (తత్కాల విదియ)

తేదీ 10-08-2025 ఆదివారం రాత్రి గం|| 12:42 ని||లకు

శతబిషా నక్షత్రయుక్త వృషభ లగ్నపుష్కరాంశమునందు

మా ఏకైక పుత్రుడు

చి||సీతారామాంజనేయులు కు

చి||ల||సౌ|| నాగ బసవపూర్ణ ని

కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం కొత్తపేట వాస్తవ్యులు


శ్రీ పులిగడ్డ శివ వెంకట నాగపూర్ణ చంద్రరావు - శ్రీమతి వెంకట గంగాభవాని గార్ల ఏకైక పుత్రిక

యిచ్చి వివాహము జరిపించుటకు దైవజ్ఞులు సుముహూర్తము నిశ్చయించినారు.

కావున తామెల్లరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి మా ఆతిధ్యం స్వీకరించి మమ్మానందింపజేయ ప్రార్ధన

కళ్యాణ వేదిక

శంఖమిట్ట కళ్యాణ మండపం

తిరుమల-తిరుపతి

శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం

ది.14-8-2025 గురువారం
ఉదయం 8-00 గంటలకు

అవనిగడ్డ ఒకటో వార్డులో మా స్వగృహమునందు

రిసెప్షన్

ది.14-8-2025 గురువారం
ఉదయం 11-00 గంటలకు

ఏఎస్సార్ ఫంక్షన్ హాల్ అవనిగడ్డ

విందు

తేదీ 14-8-2025 గురువారం
మధ్యాహ్నం 12 గంటలకు

బంధుమిత్రుల అభినందనలతో...

  • Days
  • Hours
  • Minutes
  • Seconds